<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>జయ విజయమని</title>
<lyrics>[C1]
   జయ విజయమని పాడుదమా-
   జయ విజయుడగు యేసునకు
   అపజయమెరుగని దేవునకు జయస్తోత్ర స్తుతిచేయుదమా

[V1]
 ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగినను
 నా హస్తమున్‌ పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును

[V2]
 మహా దయాళుడు యె¬వా నన్నిల కరుణించి
 నా పాపముల అన్నింటిని మన్నించి మలినము తొలగించును</lyrics>
<hymn_number>45</hymn_number>
</song>